ప్యాన్ ఇండియా కాదు.. ఇది ప్యాన్ వరల్డ్ మూవీ! రాజమౌళి కొత్త గేమ్‌ప్లాన్ ఏంటో తెలుసా?

తెలుగు ఇండస్ట్రీలో భారీ అంచనాల పై దృష్టి నిలిపిన ప్రాజెక్ట్ అంటే అది ఎస్‌ఎస్‌ఎంబీ 29 (SSMB29). సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకధీర రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పలు కారకాల వలన చిన్న బ్రేక్‌లో ఉంది. అయితే ఈ గ్యాప్‌లో జక్కన్న మళ్లీ తన అంతర్జాతీయ దృష్టిని బయటకు చూపించారు. అందులో భాగంగా ప్రస్తుతం హాలీవుడ్ టైఅప్ పై పెద్ద ప్లాన్ నడుస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన డాన్స్ […]

పాన్ వరల్డ్ సినిమా కోసం మహేష్.. ఏం చేయబోతున్నాడంటే..!?

‘బాహుబలి’ సినిమాలతో తెలుగు సినిమా స్థాని ప్రపంచ సినిమాల దృష్టికి తీసుకువెళ్లిన దర్శక ధీరుడు రాజమౌళి.. ఈ సినిమాల తర్వాత బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా తెరకెక్కించిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా భారతీయ సినిమా స్థాయిని మరో లెవల్ కు తీసుకువెళ్లింది. ఈ సినిమా ఇప్పుడు అన్ని రికార్డులను పటాపంచలు చేస్తూ ‘ఆస్కార్’ నామినేషన్ లో కూడా ఈ సినిమాలోని ‘నాటు నాటు సాంగ్’ నామినేట్ అయింది. ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తన తర్వాత […]