సంక్రాంతి కాదు.. ప్రభాస్ వచ్చేది డిసెంబర్ 5కే..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా “ది రాజా సాబ్” ఎట్టకేలకు డిసెంబర్ 5, 2025న థియేటర్లలోకి వస్తుందని మేకర్స్ ఎప్పటికే ప్రకటించారు. కానీ… ఇటీవల ఓ వర్గం నుంచి డేట్ మారబోతోందంటూ గాసిప్స్ మొదలయ్యాయి. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్‌లో ఒక అయోమయం నెలకొంది. సంక్రాంతి సెటప్ చూసి డేట్ మారుతుందేమోనన్న టాక్ స్ప్రెడ్ అవుతోంది. కానీ దీనికి మేకర్స్ వైపు నుంచి స్పష్టమైన క్లారిటీ వచ్చింది – “ది రాజా సాబ్ డిసెంబర్ 5కే.. ఎలాంటి […]