పాన్ ఇండియా కాదు.. ప్లాన్ వరల్డ్ అంటున్న టాలీవుడ్ స్టార్స్..!

ఫిలిమ్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్‌ మొదలవుతూనే ఉంటుంది. నిన్న‌మొన్నటి వరకు.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రతి ఒక్క ఇండస్ట్రీలో హీరోలు, దర్శక, నిర్మాతలంతా పాన్ ఇండియన్ మంత్రాన్ని జపించుకుంటూ పోయారు. ఇప్పుడు పాన్ ఇండియా కాదు.. ఏకంగా సినిమాను పాన్ వరల్డ్ రేంజ్‌లో ప్లాన్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా విదేశీ భాషల్లో సినిమాలతో సత్తా చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అలా పాన్ వర‌ల్డ్‌ రిలీజ్‌కు ప్లాన్ చేసినా.. టాలీవుడ్ సినిమాల లైనప్ సైతం ఆడియన్స్‌ను షాక్‌కు […]