రెండు భాగాలుగా ” రాజాసాబ్ “.. రిలీజ్ అయ్యేది అప్పుడే.. ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్..

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో సీక్వెల్స్‌ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి బాహుబలి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్.. ఇప్పటికీ సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతూనే ఉంది. బాహుబలి యూనివర్సల్ లెవెల్‌లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన తర్వాత.. చిన్న‌, పెద్ద హీరోల నుంచి స్టార్ట్ డైరెక్టర్ల‌ వరకు.. అందరూ సినిమాలకు సీక్వెల్స్ చేస్తూ బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు. అలా ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా రెండు భాగాలతో వ‌చ్చి ఎలాంటి సక్సెస్ అందుకుందో.. […]

నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తా.. నీ మ్యాడ్ నెస్ కోసం ఎదురుచూస్తున్న.. ప్రభాస్ ఇంట్రెస్ట్ పోస్ట్..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుని వరుస అవకాశాలను దక్కించుకున్న ప్రభాస్.. తర్వాత వర్షం, ఛ‌త్రపతి, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ ఇలా తను నటించిన ప్రతి సినిమాతోనూ తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక క్రేజ్, పాపులారిటీని దక్కించుకున్నాడు. ఇంకా పాన్ ఇండియన్ స్టార్ హీరోగా మారిన తర్వాత.. పలు సినిమాలతో ఫ్లాప్ టాక్ […]

ఆ ముగ్గురు స్టార్ దర్శకులపై కన్నేసిన ప్రభాస్.. డార్లింగ్ ప్లానింగ్ అదుర్స్ అంటూ..

ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరుసగా అరడజన్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దాదాపు రెండేళ్ల బిజీ లైనప్‌ను సెట్ చేసుకున్నాడు. అయితే ప్రభాస్ తో సినిమాలు తెరకెక్కించాలని ఇప్పటికి ఎంతోమంది దర్శకులు ఎదురుచూస్తున్నారు. కానీ.. ఈ క్రమంలోనే ప్రభాస్ మరో ముగ్గురు స్టార్ హీరోలతో కొత్త ప్రాజెక్టులు త్వరలో ప్రకటించనున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక‌ రాజ్యసభ మూవీని దాదాపుగా పూర్తి చేసిన డార్లింగ్.. […]