టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజి. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా మరికొద్ది రోజుల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాపై రోజు రోజుకు అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సెప్టెంబర్ 24న అమెరికా ప్రీమియర్స్ కి సిద్ధమవుతున్న ఈ మూవీ.. ఇప్పటికే అడ్వాన్స్ సేల్స్‌లో రికార్డులను కొల్లగొడుతూ సంచలనాలు సృష్టిస్తుంది. కేవలం కొద్ది గంటల్లోనే 9 లక్షల డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసి దూసుకుపోతుంది. అత్యంత వేగంగా ఈ రేంజ్‌లో […]