ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇది ఓ సంచలనం … గల్లీ బాయ్ కని విని ఎరుగని రికార్డ్..!!

ఇది నిజంగా ప్రతి ఇండియన్ గర్వపడాల్సిన మూమెంట్ . గల్లీ బాయ్ స్టార్ సింగర్ గా పేరు సంపాదించుకున్న రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ వేదికపై పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నారు. దీంతో రాహుల్ సిప్లిగంజ్ ఫ్యాన్స్ ఉబ్బితబిబ్బై పోతున్నారు. రాహుల్ సిప్లిగంజ్ పేరును ట్రెండ్ చేస్తున్నారు . మనకు తెలిసిందే.. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. రణం రౌద్రం రుధిరం అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్గా హాలీవుడ్లో రిలీజ్ అయ్యి.. సినిమా […]