చరణ్ కెరీర్ లో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేసిన ఏకైక మూవీ.. ఏదో తెలుసా..?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్‌లో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న చరణ్.. ప్రస్తుత బుచ్చిబాబు స‌న్నా డైరెక్షన్‌లో పెద్ది సినిమా షూట్ లో బిజీబిజీగా గ‌డునుతున్నాడు. ఈ సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయిన చిక్కిరి చిక్కిరి ఫస్ట్ సాంగ్ ఆడియన్స్‌లో ఏ రేంజ్‌లో సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సాంగ్ ఇప్పటికే […]