సమంత సెకండ్ టైం స్పెషల్ సాంగ్.. అమ్మడిని వదిలని ఆ డైరెక్టర్

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నా.. ఒకప్పుడు మాత్రం సౌత్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్‌ను దక్కించుకుంది. దాదాపు దశాబ్దంన్నర‌పాటు టాలీవుడ్‌ను షేక్‌ చేసిన ఈ ముద్దుగుమ్మ.. స్టార్ హీరోలా అందరి సరసన నటించింది. అంతేకాదు.. సౌత్‌తో పాటే బాలీవుడ్ సినిమాలతో తన సత్తా చాటుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో టాప్ హీరోయిన్‌గా రాణిస్తుంది. సినిమాలు లేకపోయినా మోస్ట్ పాపులర్ హీరోయిన్లలో మొదటి వరుసలో ఆమె ఉండటం విశేషం. చివరగా ఖుషి సినిమాలో […]