సినీ ఇండస్ట్రీలో హీరోలుగా అడుగుపెట్టి.. తమని తాము స్టార్ హీరోలుగా ఎలివేట్ చేసుకోవాలని.. ఆ స్టార్‌డంను లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలని ఎంతో మంది నటీనటులు.. స్టార్ హీరోలు సైతం ఆరాటపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తమ సినిమాల కోసం ఎంతగానో కష్టపడతారు. సినిమాలతో సక్సెస్ అందుకోవాలని ఆరటపడతారు. కాని.. కొన్ని సందర్భాల్లో వారు ఊహించిన దానికి భిన్నమైన రిజల్ట్ అందుకోవాల్సి ఉంటుంది. అలా ఇప్పటికే ఎంతమంది హీరోలు వరుస ఫ్లాప్‌లతో ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయ్యిన […]