పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ఫ్యాన్ బాయ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్ స్టార్ డ్రామా “ఓజీ” భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కి ముందు నుంచే హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా, అంచనాలను అందుకొని థియేటర్లలో దుమ్మురేపుతోంది. పవన్ ఫ్యాన్స్ ఎంతో కాలం తర్వాత కిక్కిచ్చే సినిమా వచ్చిందంటూ సంబరాలు చేసుకుంటున్నారు. పవన్ స్టైల్, యాక్షన్, ఎంట్రీ సీన్స్, డైలాగ్స్ – అన్నీ థియేటర్లలో మంటలు రేపయి. […]