టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ. ఎట్టకేలకు నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. సాధారణంగా పవన్ సినిమాకు సంబంధించిన ఏ సినిమా కలక్షన్ విషయంలోనూ అఫీషియల్ అనౌన్స్మెంట్లు వచ్చిందే లేదు. కానీ.. ఓజీ విషయంలో మాత్రం ఓవర్సీస్‌లో ప్రీమియర్ లెక్కలను మేకర్స్ అఫీషియల్ […]