టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబో మూవీ ఓజీ.. రిలీజై 18 రోజులవుతున్న ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఫాన్స్ తో పాటు.. సాధారణ ఆడియన్స్‌ను సైతం విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా.. తాజాగా నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ సినిమాకు పూర్వ వైభవం వచ్చింది. పవన్ సినిమాకు మూడో వారం కూడా హౌస్ ఫుల్ బోర్డ్స్ పడడం అంటే ఇటీవల కాలంలో […]