సోషల్ మీడియాలో లీకైన ఓజీ ట్రైలర్ లాస్ట్ షాట్ కు పూనకాలు కాయం..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో గ్రాండ్ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా రిటీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే నిన్న‌ సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ నగర్ ఓపెన్ స్టేడియం లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. అయితే.. మొదటి నుంచి పవన్ ఫ్యాన్స్ అంతా ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్న మూమెంట్ ఓజీ ట్రైలర్. ఇది అఫీషియల్ గా రిలీజ్ చేస్తే […]