ఓజీ 2వ రోజూ అదే జోరు.. ఎన్ని కోట్లు వచ్చాయంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ ఓజీ. మొదటి రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.167 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను కల్లగొట్టి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్‌తో ఈ రేంజ్‌లో కలెక్షన్లు వచ్చాయి. అయితే.. కొంతమేరకు సినిమా పై నెగిటివ్ రివ్యూస్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. సినిమా మిడ్ వీక్ లో రిలీజ్ అయిన క్ర‌మంలో కచ్చితంగా సెకండ్ డే కలెక్షన్స్ […]