పవన్ ‘ ఓజి ‘ సెట్స్ లోకి ప్రకాష్ రాజు ఎంట్రీ.. సుజిత్ పై ఫైర్ అయిన పవన్.. అసలు మ్యాటర్ ఏంటంటే..?

గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్యన ఏ స్థాయిలో మాటల యుద్ధం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. తిరుపతి లడ్డు విషయంలో సీరియస్ అయినా పవన్ కళ్యాణ్ దానిపై రియాక్ట్ అవుతూ భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే.. సనాతన ధర్మం పరిరక్షణ బోర్డ్ ని ఏర్పాటు చేసి నిపుణుల‌ను కమిటీ మెంబర్స్‌గా పెట్టి ఆ బోర్డుకి నిధులు కేటాయించాలని మాట్లాడారు. దానికి ప్రకాష్ రాజ్ విమర్శలు చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక మొదటి […]