” ఓజి ” సెన్సార్ టాక్.. పవర్ స్టార్ ఊచకోత పక్కా..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ డైరెక్షన్‌లో రూపాందుతున్న మోస్ట్ ప్రెస్టేజియ‌స్‌ క్రేజీ ప్రాజెక్ట్ ఓజీ. గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతుంది. ఇక ఇప్పటికే సినిమాపై పవన్‌ అభిమానులతో పాటు.. పాన్ ఇండియ‌న్‌ ఆడియన్స్‌లోను మంచి హైప్‌ మొదలైంది. ఈ క్రమంలోనే తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నారు టీం. ఇక సినిమాకు యూ\ఏ స‌ర్టిఫికెట్‌ జారీ చేసినట్లు తెలుస్తుంది. కొన్ని కట్స్‌ కూడా సినిమాపై విధించారట. సినిమాల్లో హింసాత్మక సీన్స్ చాలా […]