నార్త్ అమెరికాలో ఓజీ సెన్సేషన్.. రిలీజ్‌కు ముందే రికార్డుల ఊచకోత..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్‌ డైరెక్షన్‌లో రూపొందిన మోస్ట్ ఎవైటెడ్‌ మూవీ ఓజీ. రిలీజ్‌కు సిద్ధం అయ్యింది. ఇక సినిమా కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు.. యావత్ ప్రపంచంలోని సినీ ఆడియన్స్ అంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ విషయంలో పవన్‌ అభిమానుల సందడి మొదలైపోయింది. ప్రస్తుతం ఓజీ ఫీవర్ తెలుగు రాష్ట్రాల‌ను దాటి.. నార్త్ అమెరికాలోనూ సోకింది. రిలీజ్ కి ముందే ఇక్కడ రికార్డు […]