‘ OG ‘.. కేవలం 2 రోజుల్లో ఆ షూట్ కంప్లీట్ చేశారా

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామా ఓజీ. ముంబై బ్యాక్‌ డ్రాప్‌తో.. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెర‌కెక్కింది. ఈ సినిమా నిన్న గ్రాండ్ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజై.. ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. కేవలం పవన్ అభిమానులు కాదు.. సాధారణ ఆడియన్స్ సైతం సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓజీ టీమ్ అంతా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక నిన్న టీం ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేయగా.. సుజిత్‌ అటెండ్ అయి.. […]