ఓజీ హవా షురూ.. రిలీజ్ కు ముందే రికార్డుల మోత..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతూనే.. మరో పక్క సినిమా షూట్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక పవన్ నుంచి నెక్స్ట్ రానున్న మూవీ ఓజీ. కేవలం పవన్ అభిమానులు కాదు.. టాలీవుడ్ ఆడియన్స్ అంతా మోస్ట్ అవైటెడ్‌గా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు సుజిత్ దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్‌కి ముందే రికార్డులు సృష్టించ‌నుందట‌. దానికి కారణం ఓజీ సినిమా […]