టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ. మోస్ట్ అవైటెడ్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు సుజిత్ దర్శకుడిగా వ్యవహరించాడు. ఇక ఈ సినిమాలో పవన్ ఓజాస్ గంభీర్.. అనే పవర్ఫుల్ గ్యాంగ్ స్టార్ రోల్లో మెరమన్నారు. డివి దానయ్య ప్రతిష్టాత్మకంగా.. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక సెప్టెంబర్ 25న ఈ మూవీ గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇక సినిమా నుంచి పవన్ బర్త్ డే కానుకగా […]