టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ మరో 11 రోజుల్లో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమా కోసం పవన్ అభిమానులే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన ఒక్కొక్క ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌లో మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. ఇక సుజిత్ సినిమాను హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో ఓ భారీ యాక్షన్ సినిమాలా రూపొందించిన ఫీల్ ఇప్పటివరకు సినిమా […]