ఓజీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్.. పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు చాలా కాలంగా ఒక్కసరైన సక్సెస్ కూడా లేక సతమతమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. పవన్ అభిమానులు సైతం నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఇలాంటి క్రమంలో తాజాగా.. పవన్ నుంచి ఓజీ సినిమా రిలీజ్ అయింది. సుజితా్‌ డైరెక్షన్‌లో ప్రియాంకా అరుళ్‌ మోహన్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో మెరిసిన ఈ సినిమా.. ఫస్ట్ నుంచి ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే ఈ […]