‘ ఓజి ‘ క్లైమాక్స్ విషయంలో సుజిత్ బిగ్ రిస్క్.. ఆడియన్స్ కు కన్నీళ్లు ఆగవా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న‌ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు చెప్తే చాలు ఫ్యాన్స్ లో గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అలాంటి పవన్ నుంచి ఒక సినిమా వస్తుందంటే.. ఆడియన్స్‌లో ఏ రేంజ్ లో హైప్‌ మొదలవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా.. పవన్ ప్రస్తుతం ఓజి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈనెల 25న సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. సుజిత్ డైరెక్షన్‌లో […]