ఓజీ ఇంటర్వెల్ సీన్ సుజిత్ ఆ మూవీ నుంచి కాపీ చేశాడా.. వీడియో వైరల్.. !

ఓజీ సినిమా సక్సెస్ అయ్యిందంటే సినిమాలో హీరోతో పాటే.. డైరెక్టర్ కు కూడా క్రెడిట్ దక్కుతుంది. క‌థ కాసుకున్నప్పటి నుంచి దాన్ని స్క్రీన్ పై ప్రజెంట్ చేసే వరకు సినిమా కోసం కష్టపడే వ్యక్తి డైరెక్టర్. ప్రతి క్రాఫ్ట్ వాళ్ల‌తోను పనిచేయించుకోవాలి.. తనకు నచ్చినట్లుగా సినిమాలు మలుచుకోవాలి, ప్రతి సీన్‌ విజువల్ లో టాప్ లెవెల్ లో ఉంచేలా కష్టపడాలి.. తెరపై ప్రతి క్యారెక్టర్ కు ప్రాణం పోయాలి.. ఇక పూర్తి సినిమా మేకింగ్ ప్రాసెస్ లో […]