ఓజి హిందీ డిజిటల్ రైట్స్ భారీ ధరకు దక్కించుకున్న ప్రముఖ సంస్థ.. ఇది పవన్ క్రేజ్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా విధుల‌లో బిజీ బిజీగా గడుపుతూనే.. మ‌రో ప‌క్క ఖాళీ దొరికిన‌ప్పుడ‌ల్లా సినిమామ‌ల‌తో సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పవన్ నటించిన ప్రాజెక్టులలో మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజి ఒకటి. సుజిత్ డైరెక్షన్‌లో.. ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా ఓ మూవీ రూపొందింది. డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు.. ఎస్.ఎస్. థ‌మన్ సంగీతం అందించారు. ఇక ఈ […]