ఓజీ ఫస్ట్ రివ్యూ.. వీక్ వీఎఫ్ఎక్స్.. ఆ 15 నిమిషాల సినిమాని గట్టెక్కించాలి..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ ఎవైటెడ్‌ మూవీ ఓజీ. ఈ సినిమాకు మునుపెన్న‌డు లేని రేంజ్‌లో హైప్‌ క్రియేట్ అయింది. సుదీర్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్‌ను పలకరించనుంది. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన గ్లింన్స్‌, టీజర్, సాంగ్స్ ఇలా ప్రతి ఒక్కటి ఆడియన్స్‌లో విపరీతమైన హైప్‌ను క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే పవన్‌ అభిమానులకే కాదు.. సాధర‌ణ‌ ఆడియన్స్ సైతం సినిమా కోసం […]