పవన్ ” ఓజి ” ఫస్ట్ సింగిల్ వచ్చేసిందోచ్.. ఇక ఫ్యాన్స్‌కు గూస్ బంప్సే..!

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజి సినిమా ఒకటి. సుజిత్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాకు థ‌మన్‌ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించడం విశేషం. ఇక ఈ సినిమాలో పవర్ఫుల్ గ్యాంగ్ స్టార్‌గా పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. ఇక సినిమాను దసరా కానుకగా.. సెప్టెంబర్ 25న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమనులు క‌ళ్లు కాయలుకాచేలా ఎదురుచూస్తున్నారు. […]