ట్రెండ్ ఫాలో అవుతున్న పవన్.. ఓజీ డైరెక్టర్ కు లగ్జరీ గిఫ్ట్..!

టాలీవుడ్ పవర్ స్టార్, ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలతో బిజీబిజీగా గడుపుతునే.. మరోపక్క సినిమాల కోసం సెట్స్ లోను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది పవన్ నుంచి వరుసగా ఒకటి కాదు రెండు సినిమాల రిలీజ్ అయ్యాయి. వాటిలో హరిహర వీరమల్లు ఒకటి కాగా.. మరో మూవీ ఓజి. వీరమల్లు సినిమా ఆడియన్స్‌ను నిరాశ పరిచిన.. ఓజీ మాత్రం ఫ్యాన్స్‌కు కావలసిన ఫుల్ స్టాప్ అందించింది. […]