ఓజీ క్రేజి రికార్డ్.. ఇది పవన్ కళ్యాణ్ లోని మొదటిసారి..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ ఓజీ. దసరా కానుకగా.. సెప్టెంబర్ 25న గ్రాండ్ లెవెల్‌లో రిలీజై సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ను దక్కించుకున్న ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తుంది. ఈ క్రమంలోనే.. 9రోజుల్లో ఓజీ.. బాక్సాఫీస్ రన్ ఏ రేంజ్‌లో కొనసాగిందో తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. కాగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 9వ‌ […]