పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఓజీ.. బ్లాక్ బస్టర్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామాగా.. దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా.. పాజిఇటీవ్ టాక్ దక్కించుకోవడంతో.. అదిరిపోయే కలెక్షన్లు కొల్లగొడుతూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే.. ఇప్పటికే రూ.350 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి రికార్డు క్రియేట్ చేసింది. పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతే కాదు.. ఇప్పటికే సినిమా […]