పవన్ కళ్యాణ్, సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ. సెప్టెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక మేకర్స్ రిలీజ్ టైం దగ్గర పడుతున్న క్రమంలో రోజుకో అప్డేట్‌తో ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తూ వస్తున్నారు. అలా.. నిన్న ట్రైలర్‌ను రిలీజ్ చేసి.. అద్భుతమైన రెస్పాన్స్ని దక్కించుకున్నారు. ఇంకా సినిమా ఓపెన్ బుకింగ్స్ లోను జోరు చూపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా.. ఇమ్రాన్ హష్మీ విలన్ […]