ఓవర్సీస్ ఓపెన్ బుకింగ్స్ లో దుమ్మురేపుతున్న ‘ ఓజి ‘.. కూలి రికార్డ్ తుక్కు తుక్కు చేసిందిగా..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి మూవీ రోజు రోజుకు క్రేజ్ అంతకు అంతకు పెంచుకుంటూ పోతుంది. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా సెట్స్‌పైకి రాకముందే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్లో అంచనాలను నెలకొల్పింది. సుజిత్ ఫ్లాప్ డైరెక్టర్ అయినా.. పవన్‌ తో సినిమా కావడం.. అది కూడా న్యూ గ్యాంగ్ స్ట‌ర్‌ డ్రామా జోన‌ర్లో వస్తుందని తెలియడంతో.. ఆడియన్స్‌లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. కేవలం పవన్‌ అభిమానులే కాదు.. సాధారణ […]