టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవెంటెడ్ మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై పవన్ అభిమానులతో పాటు.. సాధారణ ఆడియన్స్‌లో సైతం.. భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే.. ఇప్పటివరకు సినిమా బుకింగ్స్ ఓవర్సీస్‌లో ప్రారంభమై రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో వారం రోజుల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రధాన నగరాల్లో ప్రీమియర్స్, బెనిఫిట్స్ సైతం వేసేందుకు మేకర్స్ […]