” ఓజీ ” కి A సర్టిఫికెట్.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.. ఫ్యామిలీ ఆడియన్స్ లో టెన్షన్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్‌, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నుంచి ఓ సినిమా వ‌స్తుందంటే చాలు.. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి థియేటర్ల వద్ద సందడి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఏ క్రమంలోనే ఫ్యాన్స్ పై అభిమానంతో.. పవన్ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత కూడా సమయం దొరికినప్పుడల్లా సినిమాలకు కేటాయిస్తూ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వడానికి ఫిక్స్ అయ్యాడు. అలా.. తాజాగా పవన్ […]