అఖండ 2 నుంచి జై హనుమాన్ వరకు.. ఫ్రాంచైజ్ ఫెస్టివల్ స్టార్ట్..!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ ఏ రేంజ్‌లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి.. బాహుబలిని రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తానని అనౌన్స్ చేసి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్‌లు అందుకున్న తర్వాత నుంచి ఇండస్ట్రీలో సీక్వెల్ ట్రెండ్ కొత్త ఊపు అందుకుంది. కేవలం టాలీవుడ్ కాదు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలకు సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలా.. బాహుబలి తర్వాత పుష్ప, కేజిఎఫ్, కాంతార సినిమాలు ఫ్రాంచైజ్‌లు రిలీజై బ్లాక్ బస్టర్ టాక్ […]