టాలీవుడ్ మాటలమంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఆడియన్స్‌లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ఎంచుకునే కథ విషయంలో పర్ఫెక్షన్ మాత్రమే కాదు.. మూవీ లోని ప్రతి డైలాగ్ కూడా సినిమా చూసే ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలా చాలా పక్కగా డిజైన్ చేస్తూ ఉంటాడు. ఇక త్రివిక్రమ్ నుంచి ఓ సినిమా వస్తుందంటే.. కచ్చితంగా క్లాస్, మాస్ మిక్స్ ఉంటుందని అందరూ ఫిక్స్ అయిపోతారు. ఈ క్రమంలోనే ఆయన సినిమాల్లో నటించేందుకు హీరో, హీరోయిన్లు సైతం ఎంతో […]