టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్న ఎన్టీఆర్.. మ్యాన్ ఆఫ్ మాసేస్‌గా బిరుదును సైతం దక్కించుకున్నారు. ఇక నందమూరి హరికృష్ణ వారసత్వంగా సినిమాల్లో అడుగుపెట్టిన ఎన్టీఆర్.. త్వరలోనే ఆయన వారసుడుగా పొలిటికల్ ఎంట్రీ కూడా ఇవ్వనున్నాడంటూ న్యూస్ ఇటీవల కాలంలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. మరోసారి తారక్ పొలిటికల్ ఎంట్రీ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయింది. […]