యాక్టర్, డాన్సరే కాదు తారక్ సింగర్ కూడా.. పాటల‌తో అవార్డ్ కు నామినేట్ అయ్యాడని తెలుసా.. ?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నవరసాలను అలవోకుగా పండించగల ఏకైక హీరో. ఒక్కటేకులోనే ఎంత పెద్ద డైలాగైనా చెప్పేయ‌డం.. ఎన్టీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అనడంలో అతిశయోక్తి లేదు. ఇక డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. ఎంత కష్టతరమైన స్టెప్స్ అయినా సింగిల్ టేక్ లో వేసి తన సత్తా చాటుకోగలడు తారక్. ఇప్పటికే ఈ విషయాలను తనతో పని చేసిన ఎంతోమంది దర్శకులు ఓపెన్ గానే వెల్లడించారు. ఎలాంటి గ్రేస్ మూమెంట్స్ అయినా సులువుగా చేసేయ‌గల […]