అల్లు అర్జున్ పేరు ప్రస్తుతం ఏ రేంజ్ లో మారుమోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్పా ది రైజ్ సినిమా తర్వాత ఆయన నేషనల్ లెవెల్ లో ఇమేజ్ దక్కించుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేసి స్టార్ హోదాతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో వరుస వివాదాలతో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ తెగ ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు బన్నీ. అయినా ఫ్యాన్స్ మాత్రం బన్నీని ఆకాశానికి ఎత్తేస్తూ తెగ పొగడ్తల […]