నన్ను అంతా అలా గుర్తుపెట్టుకోవాలి.. తారక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. దేని గురించంటే..?

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్.. తాజాగా సరికొత్త రికార్డ్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. తన ముఖ చిత్రంతో కూడిన ప్రముఖ మ్యాగజైన్.. ఎస్ప్కైర్‌ ఇండియా లేటెస్ట్ ఎడిషన్.. మార్కెట్లో రిలీజ్ అయింది. ఇక ఈ మ్యాగజైన్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. కాగా తాజాగా.. ఈ ఎస్ప్కైర్‌ ఇండియా మ్యాగజైన్‌తో తారక్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. నా లైఫ్‌లో ఏది నేను ప్లాన్ చేసుకోలేదంటూ […]