నందమూరి కుటుంబం నుంచి వచ్చి ఇండస్ట్రీలోనూ, రాజకీయంలోనూ రాణించి మంచి పేరును సంపాదించుకున్న వారిలో దివంగత హరికృష్ణ ఒకరు. 2018 ఆగస్టు 30న హరికృష్ణ నల్గొండ జిల్లా అనపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తుదిశ్వాస విడిచారు. నెల్లూరు జిల్లాలో అభిమాని వివాహానికి వెళ్ళొస్తుండగా ఈ ఈ విషాదం చోటుచేసుకుంది. ఆయన అకాల మరణం ఫ్యాన్స్ అసలు తట్టుకోలేకపోయారు. ఇప్పటికీ దానిని జర్ణించుకోలేకపోతున్నారు. హరికృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ఎంతోమంది అభిమానులు ప్రార్థిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే […]