బామ్మరిది పెళ్లికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన తారక్.. అదేంటంటే..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బామ్మర్ది.. లక్ష్మీ ప్రణతి తమ్ముడు నార్నే నితిన్ పెళ్లి వేడుకలు ఇటీవల గ్రాండ్ లెవెల్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుకనంతా తారక్ దగ్గర ఉండి చూసుకోవడం విశేషం. ఇక.. ఈ వేడుకలకు ఇరు కుటుంబాల బంధుమిత్రులతో పాటు.. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు సైతం హాజరై సందడి చేశారు. ఈ క్రమంలోనే.. నితిన్ పెళ్లికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా […]

పాన్ ఇండియన్‌ హైయెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ద‌క్కించుకున్న టాప్ 3 హీరోస్‌ వెళ్ళే..!

ఇండియన్ సినీ ఇండస్ట్రీ అనగానే భారీ బడ్జెట్ బడా సినిమాలే గుర్తుకొస్తాయి. ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా ఫైనల్ గా.. వాళ్లకు దక్కిన సక్సెస్ లు, వాళ్ళ సినిమాల కలెక్షన్స్ బట్టి హీరోల రేంజ్ డిసైడ్ అవుతుంది. అలాగే.. స్టార్ హీరోల రేంజ్.. ప్రజెంట్ ఎలా ఉంది అనేది.. వాళ్ళు చేస్తున్న ప్రాజెక్టులు విటి స‌క్స‌స్‌లు నిర్ణయిస్తాయి. ఈ క్రమంలోనే.. పాన్ ఇండియా లెవెల్ లో ప్రతి ఒక్క హీరో సక్సెస్ కోసం అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. ఈ […]

ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ బడా ప్రాజెక్టు నుంచి తప్పుకున్న తారక్..!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకునేవాళ్లంతా.. ఒకే టైంలో ఎక్కువ సినిమాలను కమిట్ అవ్వడం కామన్. టాలీవుడ్ లో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా.. స్టార్ హీరోస్ అంతా ఒకరి తర్వాత ఒకరు తమ ప్రస్తుతం చేస్తున్న సినిమాలే కాకుండా నెక్స్ట్ సినిమాల లైన‌ప్‌ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అయితే.. ప్రస్తుతం వీళ్ళు కమిట్ అయ్యే సినిమాలన్నీ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలే కావడం.. ఒక్కో సినిమా పూర్తి […]

‘ ఓజీ ‘ కి కర్ణాటకలో భారీ షాక్.. పవన్ రియాక్షన్ ఇదే

కన్నడ మూవీ కాంతారా చాప్టర్ 1 సినిమా టికెట్ ధరల పెంపకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో భారీగానే చర్చలు జరిగినట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా వెల్లడించారు. తను హీరోగా నటించిన ఓజీ సినిమాకు కర్ణాటకలో ఎదురవుతున్న ఇబ్బందులను తెలుగు సినీ వర్గాలు పవన్ దృష్టికి తీసుకు వెళ్ళారు. ఈ సినిమా పోస్టర్లు, బ్యానర్లు తొలగించే చర్యలకు దిగుతున్నారని పవన్ […]

అమ్మతోడు.. తారక్ డ్రాగన్ నెక్స్ట్ లెవెల్.. ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

కోలివుడ్‌ స్టార్ యాక్టర్ రిషబ్ శెట్టి హీరోగా తెర‌కెక్కుతున్న పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కాంతారా చాప్టర్ 1 సినిమా ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలను నెలకొల్పిన్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోనూ గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. ఈవెంట్‌లో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్ గా మెరిసారు. ఇక ఈ ఈవెంట్‌లో ప్రొడ్యూసర్ వై. ర‌వి శంకర్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూసిన వారందరూ ఒకే మాట చెబుతున్నారు. […]

కాంతర చాప్టర్ 1 ఫ్రీ రిలీజ్.. గాయం భాధిస్తున్న స్నేహం కోసం తారక్.. !

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొద్దిరోజుల క్రితం ఓ యాడ్ షూట్‌లో గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాదం ఏం లేదని.. త్వరలోనే ఆయన కోలుకుంటాడు అంటూ టీం వివరించారు. దీంతో ఫ్యాన్స్ టెన్షన్ నుంచి రిలీఫ్ అయ్యారు. అయితే.. ఈ గాయం .రిగిన తర్వాత బయటకు రాని ఎన్టీఆర్.. తన స్నేహితుడు రిషబ్ శెట్టి కోసం తాజాగా కాంతారా చాప్టర్ 1 ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ […]

గెట్ రెడీ ఫర్ ” దేవర 2 “.. గాడ్ ఆఫ్ మాస్ వస్తున్నాడు..!

మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన యాక్షన్ డ్రామా దేవర ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో ఆకట్టుకుందో తెలిసిందే. గతేడాది సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్‌గా నిలిచి సంచలనాలు సృష్టించింది. ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియ‌న్ సినిమా తర్వాత.. ఎన్టీఆర్ సోలోగా నటించిన ఈ సినిమాతో రూ.500 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి సంచలనం సృష్టించాడు. అంతేకాదు.. రాజమౌళి నెగిటివ్ సెంటిమెంట్‌ను సైతం బ్రేక్ […]

ఫ్యాన్స్ ముందుకు తార‌క్‌.. ఆ హీరో కోసం రంగంలోకి..!

వార్ 2 సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన ఎన్టీఆర్.. మరోసారి ఫ్యాన్స్‌ను కలిసేందుకు సిద్ధం అవుతున్నాడు. అది కూడా ఓ స్టార్ హీరో సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో తారక్ సందడి చేయనున్నాడు. ఆ మూవీ మరేదో కాదు కాంతార. రిష‌బ్‌ శెట్టి హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ స‌క్స‌స్ అందుకుంది. ఈ క్రమంలోనే మోస్ట్ అవైటెడ్ ప్రిక్వెల్‌గా కాంతర చాప్టర్ 1 రిలీజ్‌కు సిద్ధమ‌వుతుంది. ఈ సినిమాకు తనే స్వయంగా దర్శకత్వం వహించి మరి […]

NTR 31.. గూస్ బంప్స్ అప్డేట్.. తారక్ కోసం రంగంలోకి మరో పాన్ ఇండియన్ హీరో..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే తను నటిస్తున్న అన్ని సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలే కావడం విశేషం. ఇక ఇటీవల వార్ 2 సినిమాతో బాలీవుడ్‌లో డబ్యూ ఇచ్చిన తారక్.. ఈ సినిమాతో మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకున్నాడు. ఏ క్రమంలోనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌తో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని కసితో ఉన్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తారక నటిస్తున్న సంగతి […]