చరణ్ చేతికి కట్టు.. ఆందోళనలో ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..?

నిన్న ప్రపంచ అంతర్జాతీయ డ్రగ్స్ నిర్మూలన దినోత్సవం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రాండ్ లెవెల్ లో ఏర్పాటు చేసింది. ఇందులో చరణ్, విజయ్ దేవరకొండ స్పెషల్ గెస్ట్లుగా హాజరయ్యారు. మాదకద్రవ్యాల నివారణ పోరాటం అందరూ కలిసి నిలబడాలని.. వాటిని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సైనికుడిగా మారాలంటూ తమ‌ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అందరూ స్పీచ్‌లు ముగిసిన తర్వాత.. చివర్లో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రమాణం చేస్తున్న నేపథ్యంలో.. చరణ్ కొద్దిగా అసౌకర్యంగా ఫీల్ అవడం […]