నైజం టాప్ ఓపెనర్స్ లిస్టులో అఖండ 2.. ఏ స్థానంలో ఉందంటే..?

బాలయ్య – బోయపాటి కాంబోలో బ్లాక్ బస్టర్ సినిమా ఆఖండకు సిక్వెల్‌గా అఖండ 2 తాండవం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ధియేటర్లలో జోరుగా ఆడుతుంది. డిసెంబర్ 5న‌ రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడి.. డిసెంబర్ 12 కు రిలీజ్‌ అయింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 11 రాత్రి 9 గంటల నుంచి చాలా చోట్ల ప్రీమియర్ కూడా పడ్డాయి. ఇక.. వాటి ద్వారా దాదాపు రూ.10 కోట్ల గ్రాస్ […]