ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మైథాలజికల్ జానార్ల ట్రెండ్ నడుస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు పలు సినిమాలు తెరకెక్కి మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇప్పుడు కూడా.. కొన్ని సినిమాలు షూట్ దశలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ సర్వే గంగా షూట్ పూర్తి చేసి.. వచ్చేయడాది థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టులలో మోస్ట్ అవైటెడ్.. భారీ సినిమాలు.. బాలీవుడ్ రామాయణ్, టాలీవుడ్ వారణాసి. ఇతిహాసం రామాయణం ఆధారంగా ప్రతిష్టాత్మకంగా […]

