బృందావనం టు వకీల్ సాబ్.. అందరి విషయంలోనూ అదే జరిగింది.. రెమ్యునరేషన్ పై దిల్ రాజు కామెంట్స్..!

టాలీవుడ్ క్రేజీ హీరో నితిన్, వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో రూపొందిన తాజా మూవీ తమ్ముడు. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా నితిన్ కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్ డ్రామాగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ సినిమాలో సీనియర్ నటి లయ‌ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వ‌నుంది. ఇక సప్తమి గౌడ, వర్షా బొల్ల‌మ‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా జౌన్ 4న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. […]