క్రేజీ హీరో నితిన్ లేటెస్ట్ మూవీ తమ్ముడు. దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్‌తో తెరకెక్కనుంది. కన్నడ హీరోయిన్ సప్తమి గౌడ, వర్ష బొల్లమా, సీనియర్ బ్యూటీ లయ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలో మెరవనున్నారు. ఈ సినిమా రేపు గ్రాండ్గా రిలీజ్ కానున్న క్రమంలో సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను టీం ముగించారు. ఈ క్రమంలోనే తాజాగా సెన్సార్ టీం తెలిపిన రివ్యూ.. నెటింట వైరల్ అవుతుంది. పవన్ […]