రాత్రి మిగిలిన చపాతి తినడం వల్ల ఇన్ని ప్రయోజనాల.. అవేంటో తెలిస్తే లైఫ్ లో చపాతీలు పడేయరు.. ?!

ప్రస్తుత లైఫ్ స్టైల్‌లో చాలామంది ఆహార విధానాల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. డయాబెటిస్, థైరాయిడ్, బిపి లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో తమ ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేసుకునేందుకు డైట్ ను ఫాలో అవుతూ రాత్రివేళ భోజనం మానేసి రోటీలను తినడం అలవాటు చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఇది చాలామంది ఇళ్లల్లో సాధారణంగా జరుగుతుంది. అయితే ముందు రోజు రాత్రి మిగిలిపోయిన రోటీలను మరనాడు తినకుండా చాలా మందికి పడేసే అలవాటు ఉంటుంది. అయితే రాత్రి […]