పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ఓజీ. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ పాత్రలో మెరవనున్నారు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం కేవలం పవన్ అభిమానులే కాదు.. సాదరణ ఆడియన్స్ సైతం ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే.. సినిమా పై ఆసక్తిని అంతకంతకు పెంచేందుకు మేకర్స్ […]