బాలీవుడ్ ముద్దుగుమ్మ నేహా ధూపియకు టాలీవుడ్ ఆడియన్స్లోను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు.. హిందీలో మంచి పాపులారిటీ దక్కించుకున్నా.. తెలుగులోను పలు సినిమాల్లో మెరిసింది. 2003లో ఖయామత్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన నేహా.. తర్వాత జూలీ, స్టిక్కర్ ఫ్యాన్ ధాన్, రేరగిలే, బాడ్ న్యూస్ లాంటి ఎన్నో సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఇక తెలుగులో స్పెషల్ సాంగ్ లో మెరిసిన ఈ అమ్మడు.. రాజశేఖర్ విలన్ సినిమాలో హీరోయిన్గా […]